A moth goes into a podiatrist's office
Norm Macdonald has crazy creative capability to take an ordinary joke(perhaps a dad joke very often) and make it into miles long journey, he often infuses some odd old-timey language into the mix. A joke that can be told in 30 seconds, he can it milk for a good 5 minute routine, he weaves the intricate world around it. He is a magical (shortest) story teller !
నార్మ్ మెక్‌డొనాల్డ్ ఒక చిన్న సాధారణ జోక్‌ను తీసుకొని దానిని మైళ్ల పొడవైన ప్రయాణంలాగా మార్చగల అద్భుతమైన సృజనాత్మక సామర్థ్యాన్ని కలిగినవాడు. 30 సెకన్లలో చెప్పగలిగే జొక్ని, 5 నిమిషాల ప్రసంగలా మార్చగలడు, దాని చుట్టూ ఉన్న సంక్లిష్టమైన ప్రపంచాన్ని అల్లేసి, వింత భాషతొ చక్కలిగిలి పెట్టగలడు.